Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడుకు 80 బ్యాలెట్ బాక్సులు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:57 PM పశ్చిమగోదావరి General
ఆకివీడుకు 80 బ్యాలెట్ బాక్సులు - Udayam
ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల కోసం 80 బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. వీటిని పులపర్తి లక్ష్మణ స్వామి జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్, ఏఈ నిమ్మల విజయ్‌కుమార్ పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక గదిలో భద్రపరిచారు.

Comments

G
Loading comments...