Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకివీడు నకిలీ రిజర్వేషన్ల జాబితా పై కమిషనర్ స్పష్టత

Follow Udayam on Google
M. Dorababu Sep 24, 2026 9:18 PM పశ్చిమగోదావరిGeneral
ఆకివీడు నకిలీ రిజర్వేషన్ల జాబితా పై కమిషనర్ స్పష్టత - Udayam
ఆకివీడు నగర పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని కమిషనర్ కృష్ణమోహన్ స్పష్టం చేశారు. వాట్సాప్, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రిజర్వేషన్ల జాబితా తప్పుడు ప్రచారమేనని తెలిపారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. అసత్య వార్తలను వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...