Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశం నుంచి కనువిందు చేస్తున్న గజరాజుల సందడి

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 2:12 PM హన్మకొండ General
ఆకాశం నుంచి కనువిందు చేస్తున్న గజరాజుల సందడి - Udayam
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కమలాపూర్‌ ఏనుగుల పార్క్‌ అందాలు, గజరాజుల విహారాన్ని కాకతీయ యూనివర్సిటీ మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి దేశెట్టి నవీన్‌ పటేల్‌ స్టడీ టూర్‌లో భాగంగా డ్రోన్‌తో చిత్రీకరించారు. ఈ అద్భుత దృశ్యాలను వే2న్యూస్‌ సేకరించింది. ఆకాశం నుంచి చిత్రీకరించిన పార్క్‌ అందాలు, ఏనుగుల సందడి ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...