Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఏఐలో 389 ఉద్యోగాలు.. ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు

Follow Udayam on Google
ఏఏఐలో 389 ఉద్యోగాలు.. ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు - Udayam
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 389 మేనేజర్‌, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇంజినీరింగ్‌, ఫైనాన్స్‌, లా, ఐటీ, ఫైర్ సర్వీసెస్‌ తదితర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హతలు, వయోపరిమితి పోస్టును బట్టి నిర్ణయించారు.

Comments

G
Loading comments...