Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలు: ప్రమోద్ సావంత్

Follow Udayam on Google
vihar Aug 22, 2026 5:43 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
వికసిత్ భారత్‌కు నాలుగు స్తంభాలు: ప్రమోద్ సావంత్ - Udayam
BJP విజయవాడ యువమోర్చా ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్@2047’ యువ రాజకీయ నాయకుల సంవాదం నిర్వహించారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. యువశక్తి, నారీశక్తి, కిసాన్‌ శక్తి, గరీబ్‌ కళ్యాణ్‌ వికసిత్‌ భారత్‌కు నాలుగు స్తంభాలని సావంత్ అన్నారు. యువత పాలసీ మేకర్లు, రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు.

Comments

G
Loading comments...