Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూడాల సమ్మె ప్రభావం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 5:46 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూడాల సమ్మె ప్రభావం - Udayam
విజయవాడలోని కొత్త, పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. స్టైఫండ్ పెంపు డిమాండ్‌తో ఈ నెల 17 నుంచి సుమారు 600 మంది జూడాలు విధులు బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు 3 వేల నుంచి 2 వేలకు తగ్గగా, ఐపీ సేవలపైనా ప్రభావం పడింది. సర్జరీలు, డెలివరీల సంఖ్య 20 శాతానికి పైగా తగ్గింది.

Comments

G
Loading comments...