Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమర్శలపై రేవూరి ఘూటైన స్పందన

Follow Udayam on Google
Harika Aug 22, 2026 6:06 PM హన్మకొండ General
విమర్శలపై రేవూరి ఘూటైన స్పందన - Udayam
తనపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని పరకాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వారి వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. తన పనితీరు చూసి వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థినని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వంపై సీఎం ప్రకటన చేసినట్లు రేవూరి తెలిపారు.

Comments

G
Loading comments...