Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నిర్వాసితులకు రూ.200 కోట్ల పరిహారంపై బీజేపీ హర్షం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 5:59 PM మార్కాపురంGeneral
వెలిగొండ నిర్వాసితులకు రూ.200 కోట్ల పరిహారంపై బీజేపీ హర్షం - Udayam
వెలిగొండ నిర్వాసితులకు మూడో విడతగా రూ.200 కోట్ల పరిహారం విడుదల చేయనుండటంపై బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పరిహారం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాసితుల త్యాగాలు మరువలేనివని, మిగిలిన పరిహారం, పునరావాస ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...