వార్తలకు తిరిగి వెళ్లండి

క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని పాఠ్యాంశాలపై పరస్పరం చర్చించుకోవడం వల్ల ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం మెరుగవుతుందని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ అనురాధ అన్నారు.
శనివారం పీలేరులోని పలు పాఠశాలల్లో క్లస్టర్ సమావేశాలను ఆమె పరిశీలించారు. గణితంలో నైపుణ్యాలు పెంచుకుని విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించాలని సూచించారు.
Comments
Loading comments...

