వార్తలకు తిరిగి వెళ్లండి

కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంకకు చెందిన అంగన్వాడీ సిబ్బంది ప్రయాణిస్తున్న ఆటో శనివారం జొన్నాడ బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనతో గ్రామానికి రవాణా, పరిపాలనా ఇబ్బందులు మరోసారి తెరపైకి వచ్చాయని స్థానికులు అంటున్నారు. మండల కేంద్రానికి చేరుకోవాలంటే 40-50 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందని వాపోతున్నారు.
Comments
Loading comments...

