Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.4,500 కోట్లతో 1,550 వంతెనల పునరుద్ధరణ!

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 9:38 AM జాతీయంGeneral
రూ.4,500 కోట్లతో 1,550 వంతెనల పునరుద్ధరణ! - Udayam
ప్రయాణికుల భద్రతను పెంపొందించడం, సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఆగ్నేయ రైల్వే పరిధిలోని 1,550 చిన్నాపెద్ద వంతెనల పునరుద్ధరణకు భారీ ప్రణాళిక చేపట్టింది. రూ.4,500 కోట్ల వ్యయంతో గ్రిడర్ల మార్పు, నడకదారుల ఏర్పాటు, సొరంగ మార్గాల అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...