వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆదోని రణ మండల ఆంజనేయస్వామి ఆలయంలో ఓ యువ భక్తుడు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరిది.
తనకు సాక్షాత్తు రణమండల ఆంజనేయస్వామి పూనకంగా వచ్చాడని వానరంలా ప్రవర్తిస్తూ భక్తులను ఆశ్చర్యానికి గురిచేశాడు. స్థానిక భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
Comments
Loading comments...

