Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని ఎమ్మెల్యే పరుగో పరుగు వైరల్ వీడియో

Follow Udayam on Google
NAGENDRA Aug 10, 2026 9:26 AM కర్నూలుGeneral
ఆదోని ఎమ్మెల్యే పరుగో పరుగు వైరల్ వీడియో - Udayam
ఆదోని ఎమ్మెల్యే పరుగులు పెట్టిన వీడియో వైరల్ గా మారింది. డీఎస్సీ పై వైసీపీ పార్టీకి డెబిట్ కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. మీరైనా రండి నేనైనా వస్తానంటూ వైసీపీకి హెచ్చరించారు. వైసీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా చర్చకు రాకపోవడంతో, ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ ఆఫీస్ కి వెళ్తానని చెప్పడంతో పోలీసులు అడ్డుకున్నారు.దీంతో ఎమ్మెల్యే తప్పించుకొని పరుగులు పెట్టాడు

Comments

G
Loading comments...