Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ హక్కుల పరిరక్షణ ర్యాలీ జయప్రదం చేయాలి

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 5:54 PM విజయనగరంGeneral
ఆదివాసీ హక్కుల పరిరక్షణ ర్యాలీ జయప్రదం చేయాలి - Udayam
ఈ నెల 24 న ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం కురుపాంలో నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని SFI జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం కురుపాం బస్‌ కాంప్లెక్స్‌లో ర్యాలీ కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసిల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ కార్యక్రమంలో అందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...