వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్బీఐ ప్రత్యేక అనుమతితో ఈ నెల 27న ఆదివారం విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ, సహకార బ్యాంకు శాఖలు పనిచేయనున్నాయని ఎల్డీఎం వీవీ రమణమూర్తి తెలిపారు.
అత్యవసర ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులు సాధారణ పనిదినాల మాదిరిగానే సేవలు అందిస్తాయని చెప్పారు. నగదు జమ, ఉపసంహరణ సేవలు అందుబాటులో ఉంటాయని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

