Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివారం పనిచేసిన బ్యాంకులు

Follow Udayam on Google
B. Rajesh Sep 27, 2026 8:22 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ఆదివారం పనిచేసిన బ్యాంకులు - Udayam
రేపటి నుంచి మూడురోజుల పాటు బ్యాంకు ఉద్యోగుల (UFBU) సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆర్బీఐ సూచనలతో ఆదివారం బ్యాంకులు పనిచేశాయి. జిల్లాలోని 290 ప్రభుత్వ, గ్రామీణ, DCCB బ్యాంకులు తెరుచుకున్నాయి. వరుసగా 3 రోజులు సెలవులు కావడంతో బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఈ ఒక్కరోజే దాదాపు రూ.600 కోట్ల లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...