Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిత్యునికి ఒక్కరోజే రూ.5.11 లక్షల ఆదాయం

Follow Udayam on Google
RAGHU Aug 10, 2026 8:13 AM శ్రీకాకుళంGeneral
ఆదిత్యునికి ఒక్కరోజే రూ.5.11 లక్షల ఆదాయం - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.5,11,132 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా రూ.1,78,100, పూజలు, విరాళాలతో రూ.55,312, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1,13,700, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ద్వారా రూ.1,64,020 ఆదాయం సమకూరినట్లు ఈవో ప్రసాద్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...