Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో మహిళా సంఘాలకు రూ.1 లక్ష చొప్పున రుణాలు

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:46 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్‌లో మహిళా సంఘాలకు రూ.1 లక్ష చొప్పున రుణాలు - Udayam

Photo Gallery

ఆదిలాబాద్‌లో మహిళా సంఘాలకు రూ.1 లక్ష చొప్పున రుణాలు - gallery image 1
ఆదిలాబాద్‌లో మహిళా సంఘాలకు రూ.1 లక్ష చొప్పున రుణాలు - gallery image 2
‘రామ్‌ల్యాం’ పథకం అమలులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా మహిళా సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయం చెక్కులు అందజేశారు. గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఝాన్సీ లక్ష్మీ, అంజలి మహిళా సంఘాలకు రూ.1 లక్ష చొప్పున రుణం మంజూరు చేశారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించారు.

Comments

G
Loading comments...