Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి: ఎస్పీ

Follow Udayam on Google
Raghu Sep 24, 2026 6:36 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి: ఎస్పీ - Udayam
పోలీసు విధుల్లో ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సిబ్బంది పనిచేయాలని ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి సూచించారు. గురువారం తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. వ్యవస్థలోకి అడుగుపెడుతున్న యువత కొత్త రక్తం వంటివారని, శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...