వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు విధుల్లో ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి సూచించారు. తండేవలస పోలీస్ శిక్షణ కేంద్రాన్ని గురువారం సందర్శించి శిక్షణార్థులతో మాట్లాడారు. బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు.
సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తుతో పాటు కంప్యూటర్లు, డ్రోన్ టెక్నాలజీపై నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

