వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట తహశీల్దార్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కారం కోరుతూ వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్షలు మూడో రోజుకు చేరాయి. శుక్రవారం వారు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు.
వీఆర్ఏల దీక్షకు వీఆర్వోలు సంఘీభావం ప్రకటించి ఆర్థిక సాయం అందించారు. సమస్యలు పరిష్కరించే వరకు దీక్షలు కొనసాగిస్తామని మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తలుపూరి ముత్యాలరావు తెలిపారు.
Comments
Loading comments...

