వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచంట వైసీపీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైట్ల కిషోర్, రంగనాథరాజు వర్గాలు కొంతకాలంగా వేర్వేరుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల వేళ ఇరు వర్గాలు కలిసి పనిచేస్తాయా? లేక విభేదాలు కొనసాగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Loading comments...

