వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నత విద్యా సంస్థల్లో 15% మంది తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నట్లు సుప్రీంకోర్టు జాతీయ టాస్క్‌ఫోర్స్ అధ్యయనంలో వెల్లడైంది. 9% మంది ఆత్మహత్యల ఆలోచనలు చేస్తున్నట్లు, 34% మంది క్యాంపస్‌లో ఒంటరిగా భావిస్తున్నట్లు తెలిపింది.
వివిధ విద్యా సంస్థల్లో 2.43 లక్షల మంది విద్యార్థుల నుంచి ఎన్‌టీఎఫ్ అభిప్రాయాలు సేకరించింది. అక్టోబర్ 31లోగా తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించనుంది.
Comments
Loading comments...

