Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9,99,999 నోట్ల రూపంలో బొజ్జ గణపయ్య

Follow Udayam on Google
S kumar Sep 19, 2026 4:47 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఆర్యవైశ్య భవనంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రూ.9,99,999 కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లతో విఘ్నేశ్వరుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 48 ఏళ్లుగా ఇలా వినూత్నంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తోందని సంఘం నాయకుడు చకిలం మారుతి తెలిపారు.

Comments

G
Loading comments...