Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

918 చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 01, 2026 5:22 PM జగిత్యాలGeneral
918 చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి - Udayam
రాయికల్ మండల పరిధిలో చేయూత పెన్షన్ కోసం వచ్చిన 918 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఎంపీడీవో బి. చిరంజీవి ఆధ్వర్యంలో అధికారులు పూర్తి చేశారు. సెప్టెంబర్ 30తో పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించిన అనంతరం ప్రక్రియను ముగించారు. సహకరించిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బందికి అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...