వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఉర్విల్ పటేల్ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 91 బంతుల్లోనే శతకం సాధించి, దానిని ద్విశతకంగా మలిచాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 227 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు 210 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఉర్విల్ అద్భుత ఇన్నింగ్స్‌తో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 534 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
Comments
Loading comments...

