వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్ బ్యాడ్మింటన్ టూర్‌లో పాల్గొన్న భారత షట్లర్లకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నిధులు విడుదల చేయకపోవడంతో ఆటగాళ్లు సొంత ఖర్చులతో పోటీపడినట్లు సమాచారం.
ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రయాణం, వసతి, ఆహార ఖర్చులను వారే భరించారు. నిధుల లేమితో కొందరు కోచ్‌లను కూడా వెంట తీసుకెళ్లలేకపోయారు.
Comments
Loading comments...

