Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సలీల్ శతకాల హోరు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 11:01 AM జాతీయంక్రీడలు
సలీల్ శతకాల హోరు - Udayam
రంజీ ట్రోఫీలో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా వరుసగా నాలుగు సెంచరీలు సాధించారు. ఆంధ్రాతో మ్యాచ్‌లో 111* పరుగులు చేశారు. అస్సాంపై 110, ఛత్తీస్‌గఢ్‌పై 107, హైదరాబాద్‌పై 151 పరుగులు బాదారు. నాలుగు మ్యాచ్‌ల్లో 122.25 సగటుతో 479 పరుగులు చేశారు. ఐపీఎల్‌లో సలీల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. 2026 సీజన్‌లో 159.18 స్ట్రైక్‌రేట్‌తో 156 పరుగులు చేశారు.

Comments

G
Loading comments...