వార్తలకు తిరిగి వెళ్లండి

స్పెయిన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గోల్‌కీపర్‌ను బలంగా ఢీకొని 30 ఏళ్ల ఆటగాడు జీసస్ డి మిగెల్ మృతి చెందాడు. సీడీ టెనెరిఫ్, ఎఫ్‌సీ ఆండోరా జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
గోల్‌కీపర్ జీసస్ ఓనో మోకాలు మిగెల్ ఛాతీకి బలంగా తగలడంతో అతడు మైదానంలో కుప్పకూలాడు.చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
Comments
Loading comments...

