Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనేశ్వర్‌ ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు: అశ్విన్‌

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:37 PM జాతీయంక్రీడలు
భువనేశ్వర్‌ ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు: అశ్విన్‌ - Udayam
టీమ్ఇండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అంతర్జాతీయ కెరీర్‌ ముగిసినట్లేనని మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన భువీ..ఒకే వికెట్‌ తీసి 180 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి బౌలింగ్‌లో వేగం,తీవ్రత తగ్గాయని అశ్విన్‌ పేర్కొన్నాడు.ఈ ప్రదర్శన తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కడం కష్టమని,అతడు ఆఖరిమ్యాచ్‌ ఆడేసినట్లేనని వ్యాఖ్యానించాడు.

Comments

G
Loading comments...