వార్తలకు తిరిగి వెళ్లండి

2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్ నెలకొంది. అక్టోబర్ 10న జొహానెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జరగనున్న ఈ పోరు టికెట్ల కోసం ఏకంగా 84 లక్షల రిక్వెస్ట్‌లు వచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది.
స్టేడియం సామర్థ్యం 34 వేల సీట్లు మాత్రమే. నవంబర్ 21న ఇదే మైదానంలో జరిగే ఫైనల్ టికెట్లకు 79 లక్షల వినతులు వచ్చాయి.
Comments
Loading comments...

