Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవాళీ మ్యాచ్‌లు ఆడాకే పాండ్యా రీఎంట్రీ

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 12:34 PM జాతీయంక్రీడలు
దేశవాళీ మ్యాచ్‌లు ఆడాకే పాండ్యా రీఎంట్రీ - Udayam
గాయాల కారణంగా కొంతకాలంగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా పునరాగమనంపై కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ముందు పాండ్యా కొన్ని దేశవాళీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని వెల్లడించాడు. అనంతరం భారత్‌-ఎ జట్టు తరఫున ఆడే అవకాశం ఉందని తెలిపాడు. పాండ్యా జట్టులోకి వస్తే బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకం పెరుగుతుందని గిల్‌ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...