వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టార్ షూటర్ మను భాకర్ అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) అథ్లెట్స్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2026-2030 కాలానికి పిస్టల్ విభాగంలో రెండు పదవుల కోసం బరిలో ఉన్న 10 మంది అభ్యర్థుల్లో ఆమె ఒకరు.
అథ్లెట్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడం తన లక్ష్యాలని మను భాకర్ తెలిపింది.
Comments
Loading comments...

