Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కివీస్‌ గడ్డపై భారత్‌ ఘణాంకాలు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:18 PM జాతీయంక్రీడలు
కివీస్‌ గడ్డపై భారత్‌ ఘణాంకాలు - Udayam
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. ఈ నెల 4 నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ బరిలోకి దిగనుండటంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు కివీస్‌ గడ్డపై భారత్‌ 45 వన్డేలు ఆడి 14 విజయాలు సాధించగా.. 26 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒకటి టై కాగా, నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

Comments

G
Loading comments...