వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో రేపు జరిగే తొలి వన్డేకు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా బ్యాటర్ డెవన్ కాన్వే మ్యాచ్‌కు దూరం కానున్నారు. ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో క్యాచ్ పట్టే క్రమంలో మ్యాట్ హెన్రీతో ఢీకొని గాయపడ్డారు.
ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా, హెన్రీ ఆడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే గాయాలతో చాప్‌మన్, రచిన్ రవీంద్ర సిరీస్‌కు దూరమయ్యారు.
Comments
Loading comments...

