Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

90 ఏళ్ల వయసులోనూ విజేత

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 6:45 AM అంతర్జాతీయంGeneral
90 ఏళ్ల వయసులోనూ విజేత - Udayam
జపాన్‌కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు తోషిసుకే కనజావా ఆల్ జపాన్ మాస్టర్స్ ఫిట్‌నెస్ ఛాంపియన్‌షిప్‌లో 19వ సారి జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకుని అరుదైన రికార్డు సృష్టించారు. శాకాహార అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామంతో ఈ వయసులోనూ అద్భుతమైన ఫిట్‌నెస్ సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...