వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్బీనగర్‌లో నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 9 వేల కుటుంబాలకు భూహక్కు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హులైన కుటుంబాలకు మంత్రి స్వయంగా భూహక్కు పట్టాలను అందజేయనున్నారు.
కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భూహక్కు పట్టాల పంపిణీతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పాల్గొననున్నారు.
Comments
Loading comments...

