Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

100 కిలోల బంగారు ఆభరణాలతో దుర్గమ్మ మండపం

Follow Udayam on Google
Harika Oct 14, 2026 2:53 PM జాతీయంGeneral
100 కిలోల బంగారు ఆభరణాలతో దుర్గమ్మ మండపం - Udayam
పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో 100 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరించిన దుర్గాదేవి మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవతా మూర్తులు, బంగారు వర్ణపు అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆభరణాల విలువ సుమారు రూ.140 కోట్లు కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, 150 మంది వాలంటీర్లతో పాటు 32 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...