వార్తలకు తిరిగి వెళ్లండి

7వ బెటాలియన్ టీజీఎస్‌పీ ఆవరణలో కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
అమరవీరులు, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు, పురస్కారాలు అందజేశారు.
Comments
Loading comments...

