Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటలకు 75% సబ్సిడీ?

Follow Udayam Digital on Google
విష్ణు వర్ధన్ Jul 31, 2026 6:59 AM హైదరాబాద్తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటలకు 75% సబ్సిడీ? - Udayam Digital
వరికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలపై 75 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని ఎల్‌నినో కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, కూరగాయలు, పశుగ్రాస పంటల సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఈ పంటలకు బీమా కల్పించి ప్రీమియంలో 75 శాతం ప్రభుత్వమే భరించాలని, 32 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Comments

G
Loading comments...