Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివటంలో రూ.6.82 కోట్ల అభివృద్ధి పనులు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 08, 2026 10:40 AM తూర్పుగోదావరి General
చివటంలో రూ.6.82 కోట్ల అభివృద్ధి పనులు - Udayam
చివటం గ్రామంలో రూ.6.82 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు, నూతన రోడ్లను మంత్రి కందుల దుర్గేష్‌ శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...