Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 19, 2026 4:42 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ పెన్షన్లు - Udayam
శ్రీసత్యసాయి జిల్లాలో 50 ఏళ్లు నిండిన అర్హులైన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి సవిత తెలిపారు. పెన్షన్ దరఖాస్తుల పరిశీలనలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన నేతన్నలు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...