Udayam Digital
Menu

5 నిమిషాలు ఖరీదు.. బాలుడి ప్రాణం

Manjunath Nov 19, 2026 4:54 PM జాతీయంGeneral
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహమ్మద్ యజ్దాన్ అనే బాలుడు ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో పాఠశాల సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో ఇంటికి తిరిగి వెళ్తూ రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో బాలుడు మృతి చెందాడు.

Comments

G
Loading comments...