Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఏఐ’ పై హెచ్చరిక

Follow Udayam on Google
SHRUTHI Sep 16, 2026 8:46 AM అంతర్జాతీయంGeneral
471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ ‘ఏఐ’ పై హెచ్చరిక - Udayam
కృత్రిమ మేధ (AI) ముప్పు గురించి 471 ఏళ్ల క్రితమే నోస్ట్రడామస్ తన గ్రంథంలో హెచ్చరించారంటూ ‘వియాన్‌’ కథనం వెలువడింది. 1555 నాటి ఆయన ప్రవచనాలు నేటి ఏఐ పోకడలను పోలి ఉన్నాయని అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు 2030 నాటికి ఏఐ మానవాళికి తీవ్ర ముప్పు కావచ్చని పరిశోధకుడు జాకబ్ కాక్సన్ హెచ్చరించడం, బాబా వంగా అంచనాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

Comments

G
Loading comments...