వార్తలకు తిరిగి వెళ్లండి

RRBలో JE,DMS,CMA పోస్టులకు రేపటి నుంచి(ఆగస్టు14) దరఖాస్తులు స్వీకరించనున్నారు.ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 4,098 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.వయసు 18-33 ఏళ్ల మధ్య ఉండాలి.దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్13.CBT-1,CBT-2,డాక్యుమెంట్ వెరిఫికేషన్,మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.వెబ్‌సైట్: www.rrbapply.gov.in.
Comments
Loading comments...

