Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘40 కుటుంబాల చేరిక’పై వైసీపీ కౌంటర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 1:01 PM కృష్ణా జిల్లాGeneral
‘40 కుటుంబాల చేరిక’పై వైసీపీ కౌంటర్‌ - Udayam
చల్లపల్లి మండలం రామానగరంలో 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయన్న ప్రచారాన్ని వైసీపీ నాయకులు ఖండించారు. మంగళవారం లక్ష్మీపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. వాస్తవంగా ఆరుగురు మాత్రమే టీడీపీలో చేరారని తెలిపారు. ఆరుగురినే 40 కుటుంబాలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. 40 కుటుంబాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...