Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

4 వ రోజుకు చేరిన VRO ల నిరసన

Follow Udayam on Google
4 వ రోజుకు చేరిన  VRO ల నిరసన - Udayam
విజయనగరం జిల్లా రేగిడి MRO కార్యాలయం వద్ద శనివారం VRO లు 4వ రోజు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ మాదిరిగా ఏపీ‌ లో కూడా VRA లకు పే స్కేలు వర్తింపజేయాలని VRA ల JAC సంఘం నాయకులు జగన్‌, రాజు, సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రంలో పే స్కేలు వర్తింపజేశారని, మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...