వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ధర్మవరం, అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ఎన్డీఏ కార్యాలయంలో 37 మంది లబ్ధిదారులకు రూ.21,96,570 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి స్వయంగా అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ సీఎంఆర్ఎఫ్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

