వార్తలకు తిరిగి వెళ్లండి

గతంలో నక్సల్స్ కాల్పుల వల్ల నడుం కింది భాగం స్పర్శ కోల్పోయి 33 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా నందారం మాజీ సర్పంచి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం, జీవితాంతం మందులు ఇప్పించాలని వినతిపత్రం అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని బండి సంజయ్ ఆయనకు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

