Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

33 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:10 PM ఖమ్మంGeneral
33 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు - Udayam
వైరా మండలం సిరిపురం కేజీ, జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలకు చెందిన 1993–94 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు 33 ఏళ్ల తర్వాత కామిశెట్టి కల్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉద్యోగాలు, వ్యాపారాలరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఐనాల సైదులు నిర్వహించిన కార్యక్రమంలో గోపాలకృష్ణ, విజయరావు, దేవమణి, జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...